News

ఉల్లిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష


ఉల్లిపాయ ఘటెక్కిన తరుణంలో తక్కువ ధరలో ప్రజలకు ఉల్లిని అందించెందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 5వ తెదినుండి కేజి ఉల్లి రూ.20లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రి తన్నిరు హరీశ్‌రావు కలెక్టర్లు, పురపాలక కమీషన్ర్లతొ వీడియో కాంపరెన్స్ నిర్వహించనున్నారు. ఉల్లిని మహారాష్ట్ర, ఆంధ్రా లోని కర్నూల్ నుండి దిగుమతి చేసుకోనున్నట్లు సమాచరం .